తానా DFW టీమ్ ఆద్వర్యం లో “తానా పుస్తక మహోద్యమం”

పుస్తక మరియు సాహితీ ప్రియులకు నమస్కారం !!
తానా DFW టీమ్ ఆద్వర్యం లో “తానా పుస్తక మహోద్యమం” కార్యక్రమం ఆదివారం, ఏప్రిల్ 3 వ తేదీన ఇర్వింగ్, మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ లో మధ్యాహ్నం 3:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు జరుగుతుంది.
‘పాతికవేల పుస్తకాలు పాఠకుల చేతుల్లోకి’ అనే నినాదంతో ప్రారంభించిన ఈ అక్షర యజ్ఞానికి అందరూ ఆహ్వానితులే !!