Alay Balay: సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దత్తాత్రేయ

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అక్టోబరు 3న నిర్వహించే అలయ్ బలయ్(Alay Balay)-2025 వేడుకలకు హాజరవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ని హరియాణా(Haryana) మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) కోరారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేడుకలకు రావాలని కోరుతూ సీఎంకు పత్రం అందజేశారు.