లాటా సంక్రాంతి మేళా 2022

కోలాటాలు, పులివేషాలు, గాలిపటాలు, పిండి వంటలు, ముగ్గుల పోటీలు… ఇలా ఎన్నో కార్యక్రమాలతో మన పల్లెటూరు సంక్రాంతి సంబరాలని కళ్ళకి కట్టినట్లుగా చూపించటానికి మారు పేరు
లాటా సంక్రాంతి మేళా.
వచ్చే సంక్రాంతి మేళాకి ఇంతక ముందు ఎప్పుడూ లేని ఇంకా కొత్త కొత్త విశేషాలని మీ ముందుకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాము. దీనికి మీరు అందరూ ఇప్పటినుంచి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము.
తొందరలోనే మరిన్ని వివరాలు ….
LATA Sankranthi Mela 2022
** Cultural Registrations Open **
** Limited spots **
Hurry Up !!
We get too many registrations, and every year we are not able to accommodate all your requests. Register soon to reserve your spot.
Registration form can be accessed from below url link too.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSelSzTrscSAm9mSahO6o7UVkC3jj4L90_aszWeEQUWlzyw7BA/viewform
If you are skilled in choreography (Bollywood/Fusion), and interested in teaching others, please email us at info@latausa.org