విశాల్, ఎ వినోద్ కుమార్, రానా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’ ట్రైలర్
యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్ తో కూడిన ‘లాఠీ’ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా మేక...
December 13, 2022 | 08:32 PM-
స్వాన్ మూవీస్ ”వాలెంటైన్స్ నైట్” ట్రైలర్ విడుదల
సునీల్, చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలలో స్వాన్ మూవీస్ సమర్పణలో ఫన్ సాగ బ్యానర్ పై అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ”వాలెంటైన్స్ నైట్’. తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి, మహీంధర్ (MO) నారల నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్ర...
December 11, 2022 | 07:20 PM -
గూస్ బంప్స్ తెప్పిస్తున్న నయనతార హారర్ థ్రిల్లర్ “కనెక్ట్” ట్రైలర్
నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ “కనెక్ట్”. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ కు మంచి పేరుంది. నయనతార నాయికగా ఆయన రూపొందించిన...
December 10, 2022 | 08:08 AM
-
ఆకాశ్ పూరీ చేతుల మీదుగా విడుదలైన ‘GTA’ సినిమా ట్రైలర్..
చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా అశ్వద్ధామ ప్రొడక్షన్స్ బ్యానర్లో డాక్టర్ సుశీల నిర్మిస్తున్న సినిమా GTA (గన్స్ ట్రాన్స్ యాక్షన్). విభిన్నమైన కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు దీపక్ సిద్ధాంత్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ...
December 9, 2022 | 09:02 PM -
గుర్తుందా శీతాకాలం ఈ జనరేషన్ గీతాంజలి – హీరో సత్యదేవ్
టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ యంగ్ హీరో సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టర్స్ తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం. కన్నడలో సక్సస్ఫుల్ దర్శకుడు మరియు నటుడు నాగశేఖర్ ఈ చిత్రంతో &nbs...
December 3, 2022 | 07:58 PM -
ఘనంగా “ముఖచిత్రం” ట్రైలర్ విడుదల కార్యక్రమం, ఈ నెల 9న సినిమా విడుదల
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కే...
December 1, 2022 | 04:34 PM
-
‘విజయానంద్ ’.. ఓ వ్యక్తి ఇన్స్పిరేషనల్ జర్నీ.. డిసెంబర్ 9న భారీ లెవల్లో పాన్ ఇండియా రేంజ్లో మూవీని రిలీజ్ చేస్తున్నాం: నిర్మాత డా.ఆనంద్ శంకేశ్వర్
ఎంటైర్ ఇండియాలో అతి పెద్దదైన కమర్షియల్ వెహికల్స్ కంపెనీ వీఆర్ఎల్ కంపెనీ వ్యవస్థాకుడు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత విజయ్ శంకేశ్వర్ బయోపిక్ ‘విజయానంద్’. వి.ఆర్.ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యాన&zwnj...
November 28, 2022 | 08:00 AM -
సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా ‘శాసనసభ’ ట్రైలర్ విడుదల
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని.. సాబ్రో...
November 28, 2022 | 07:54 AM -
డిసెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ అవుతున్న ‘పంచ తంత్రం’… ఆకట్టుకుంటోన్న ట్రైలర్
డా.బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల తదితరులు నటిస్తోన్న యాంథాలజీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన&...
November 26, 2022 | 08:29 PM -
”AP04 రామాపురం” ట్రైలర్ విడుదల
అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం ”AP04 రామాపురం” . ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను ప్రముఖ సినీ,రాజకీయ నాయకులు అవిష్కరించారు. త...
November 26, 2022 | 08:20 PM -
“రణస్థలి” ట్రైలర్ చూస్తుంటే ఇంద్ర సినిమా గుర్తుకు తెస్తుంది..: సి అశ్వినీదత్
సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై హీరో ధర్మ,హీరోయిన్స్ అమ్ము అభిరామి,చాందిని రావు,నటులు సమ్మెట గాంధీ,బెనర్జీ,దిల్ రమేష్, RRR చంద్రశేఖర్ , మధుమణి,ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం, తేజ నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం ...
November 24, 2022 | 07:46 PM -
HIT 2 పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయబోతోన్నాం.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో అడివి శేష్
వెర్సటైల్ రోల్స్ చేస్తూ తనదైన గుర్తింపు, క్రేజ్‌ను సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్...
November 23, 2022 | 09:18 PM -
“లెహరాయి” ట్రైలర్ విడుదల, డిసెంబర్ 9న విడుదల
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి.ఈ ప్రాజెక్ట్ ను S.L.S మూవీస్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది .ధర్మపురి ఫేమ్ గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నర...
November 21, 2022 | 09:18 PM -
శేఖర్ కమ్ముల చేతుల మీదుగా నవీన్ బేతిగంటి “రామన్న యూత్” కాన్సెప్ట్ ట్రైలర్ విడుదల
“జార్జ్ రెడ్డి” చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్ బేతిగంటి. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “రామన్న యూత్”. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే విడు...
November 21, 2022 | 11:59 AM -
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత డా.విజయ్ శంకేశ్వర్ బయోపిక్ ‘విజయానంద్’… ట్రైలర్ విడుదల
ఎంటైర్ ఇండియాలో అతి పెద్దదైన కమర్షియల్ వెహికల్స్ కంపెనీ వీఆర్ఎల్ కంపెనీ వ్యవస్థాకుడు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత విజయ్ శంకేశ్వర్ బయోపిక్ ‘విజయానంద్’. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 9న గ్రాండ్ రిల...
November 21, 2022 | 08:33 AM -
విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ తెలుగు ట్రైలర్ లాంచ్ చేసిన రవితేజ, రానా దగ్గుబాటి
హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్...
November 21, 2022 | 08:27 AM -
విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ అందరూ థియేటర్ లో చూడాల్సిన సినిమా : నందమూరి బాలకృష్ణ
యంగ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ అందించారు. నిన్న తన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో ఇంటెన్స్ అవతార్ లో కనిపించాడు. ఈరోజు నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేశారు.ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ̵...
November 19, 2022 | 10:31 AM -
‘చెప్పాలని ఉంది’ యూనిక్ సబ్జెక్ట్.. : సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాత ఆర్.బి చౌదరి
ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించా...
November 14, 2022 | 09:22 PM

- White House: అమెరికా షట్‌డౌన్.. ఏ విభాగాలపై ప్రభావం…
- Pakistan: సొంత ప్రజలపైనే దాడులు.. పాక్ ఆర్మీ భారీ ఆపరేషన్..
- US: ఖతార్ వార్నింగ్ కు దిగొచ్చిన ట్రంప్.. గల్ఫ్ దేశానికి నెతన్యాహు క్షమాపణ వెనక రీజన్ ఇదేనా..?
- POK: రగులుతున్న పీఓకే.. పాక్ ఆర్మీ కాల్పుల్లో పది మంది మృతి…
- Mass Jathara: రవితేజ ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల
- Kaleswaram: కాళేశ్వరంపై ఊహాగానాలకు చెక్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్..!
- Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్
- Bad Boy Karthik: నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి అమెరికా నుండి వచ్చాను సాంగ్
- On The Road: ప్రేమ రహదారిపై తుపాన్! ‘ఆన్ ది రోడ్’
- Mega158: చిరూతో అనుష్క?
