Vedhika: బికినీలో యూత్ ను రెచ్చగొడుతున్న వేదిక

ఈ మధ్య హీరోయిన్ల అందాలకు అవధుల్లేకుండా పోతున్నాయి. తమ అందాలను ఏ మాత్రం దాచుకోకుండా కొంతమంది భామలు రెచ్చిపోతూ ఫోటోషూట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ వేదిక(Vedhika) కూడా అలానే తన అందాలను ఆరబోస్తూ ఏకంగా బికినీలో కనిపించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను ఎట్రాక్ట్ చేసే వేదిక తాజాగా ఆరెంజ్ కలర్ బికినీలో మరింత హాట్ గా కనిపించగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.