Tridha Chaudhary: బికినీలో చిల్లింగ్ మోడ్ లో త్రిధా

సూర్య వర్సెస్ సూర్య(Surya Vs Surya) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన త్రిధా చౌదరి(Tridha Chaudhary) ఆ తర్వాత మనసుకు నచ్చింది(Manasuku nachindhi) అనే సినిమాలో కూడా నటించింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోనప్పటికీ త్రిధాకు ఆఫర్ల విషయంలో మాత్రం ఎలాంటి లోటు లేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ తన ఫోటోషూట్స్ ను షేర్ చేసే త్రిధా తాజాగా బికినీలో కనిపించింది. స్విమ్మింగ్ పూల్ లో రిలాక్డ్స్ మోడ్ లో చిల్ అవుతూ కనిపించిన త్రిధా ఫోటోకు నెటిజన్లు లైకులు చేస్తూ హా*గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.