Tara Sutharia: చీరలో మరింత అందంగా మెరుస్తున్న తార

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2(Student Of The year2) తో హీరోయిన్ గా పరిచయమైన తారా సుతారియా(Tara Sutharia) రీసెంట్ గా సినిమాలతో కంటే ఎక్కువగా ప్రియుడు వీర్ పహారియా(Veer Pahariya)తో కలిసి షికార్లు చేస్తూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తారా రీసెంట్ గా చీర కట్టులోని కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో వైట్ శారీలో తారా సుతారియా ఎంతో అందంగా కనిపించింది. చీర కట్టులో వీపందాన్ని ఎలివేట్ చేస్తూ ఆమె దిగిన ఫోటోలు యూత్ ను స్పెషల్ గా ఎట్రాక్ట్ చేస్తుండటంతో ఆ ఫోటోలకు ఎక్కువ లైకులు వస్తున్నాయి.