Sonal Chauhan: బెడ్ పై సోనాల్ హాట్ పోజులు

సోనాల్ చౌహాన్(Sonal Chauhan). తెలుగు ఆడియన్స్ కు ఈ భామ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పటికే పలు సినిమాల్లో అలరించిన సోనాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట షేర్ చేసే సోనాల్ తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలతో పాటూ థైస్ షో చేస్తూ తన చూపులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. మరీ ముఖ్యంగా బెడ్ పై అమ్మడు ఇచ్చిన హాటు పోజులు నెటిజన్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి. సోనాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.