Simran Chowdary: కొంగు ఎత్తి మరీ అందాలు ఆరబోస్తున్న సిమ్రాన్

మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి వచ్చిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు ఇండస్ట్రీలో. అందులో సిమ్రాన్ చౌదరి(Simran Chowdary) కూడా ఒకరు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే సిమ్రాన్ తాజాగా బ్లాక్ కలర్ శారీలో మెరిసింది. ఈ చీరలో తన శరీర ఛాయ మరింత ఎలివేట్ అవగా, చేత్తో చీర కొంగును పైకి ఎత్తి మరీ సిమ్రాన్ తన నడుము, నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసింది.