Siddhika Sharma: నిద్ర పట్టనీయకుండా చేస్తున్న నాని హీరోయిన్

నాని(Nani) హీరోగా వచ్చిన పైసా(Paisa) సినిమాలో నటించి అందరికీ పరిచయమైన సిద్ధికా శర్మ(Siddhika Sharma)కు టాలీవుడ్ లో పెద్దగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా అనుకున్న స్టార్‌డమ్ రాకపోవడంతో పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తుంది. మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ సిద్ధికా తన సోషల్ మీడియాలో ఫాలోవర్లకు టచ్ లో ఉంటూ ఉంటుంది. తాజాగా అమ్మడు ఇన్నర్ అందాలను ఎలివేట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేసింది. బ్లాక్ ఇన్నర్, బ్లాక్ ట్రాక్ ధరించి ఇన్నర్ పై బ్లాక్ ష్రగ్ ను వేసుకుని తన అందాలను ఆరబోస్తూ రెబల్ లుక్ లో కనిపించగా ఇప్పుడా ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.