Shanvi Sri Vastava: గోల్డెన్ డ్రెస్ లో శాన్వీ క్లీవేజ్ షో

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది శాన్వీ శ్రీవాస్తవ(Shanvi Sri Vastava). ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెట్టింట అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కు, ఫాలోవర్లకు టచ్ లో ఉండే శాన్వీ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో శాన్వీ గోల్డెన్ కలర్ డీప్ నెక్ గౌన్ ధరించి స్టన్నింగ్ లుక్స్ లో కనిపించి కుర్రాళ్ల చూపులన్నింటినీ తన వైపుకు తిప్పుకుంది. ఈ డ్రెస్ లో శాన్వీ క్లీవేజ్ షో యూత్ గుండెల్లో సెగలు రేపుతుండగా, ఆ ఫోటోలకు నెటిజన్లు లైకులు చేస్తూ వైరల్ చేస్తున్నారు.