Malavika Mohanan: వైబ్ తో ఎట్రాక్ట్ చేస్తున్న రాజా సాబ్ బ్యూటీ
రాజా సాబ్(Raja Saab) బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. నెట్టింట తన ఫోటోలను షేర్ చేస్తూ ఎక్కువగా వార్తల్లో నిలిచే మాళవిక రీసెంట్ గా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సముద్ర తీరం, వెనుక రాతి కట్టడాల దగ్గర నిలబడి మాళవిక దిగిన ఫోటో అందరినీ తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ అమ్మడు దట్స్ ది వైబ్ అనే క్యాప్షన్ ను రాసుకొచ్చింది. ఈ ఫోటోలో మాళవిక లుక్, ఆమె స్టైల్ అన్నీ ఫాలోవర్లను తెగ ఆకర్షిస్తున్నాయి.






