Imanvi Esmail: రెడ్ శారీలో ఫౌజీ పాప అందాల ఆరబోత
సోషల్ మీడియా కారణంగా హీరోయిన్ అవకాశం దక్కడమే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhs) సరసన హీరోయిన్ గా ఎంపికవడం ఒక్క ఇమాన్వీ ఇస్మాయెల్(Imanvi esmail) కే చెల్లింది. ప్రభాస్ ఫౌజీ(Fauji)లో ఛాన్స్ అందుకుని ఓవర్ నైట్ లోనే స్టార్ అయిన ఇమాన్వీ ఓ వైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను అలరిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను షేర్ చేసే ఇమాన్వీ తాజాగా రెడ్ కలర్ శారీ కట్టుకుని తన అందాలను ఆరబోయగా, ఈ శారీలో ఇమాన్వీ మరింత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.






