Pranitha Subhash: రెడ్ ఫ్రాకులో మెస్మరైజ్ చేస్తోన్న బాపు బొమ్మ

తల్లి అయినప్పటికీ తన గ్లామర్ ఏమీ తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసింది ప్రణీతా సుభాష్(Pranitha Subhash). రీసెంట్ గా గ్లామర్ డోస్ తగ్గించిన ప్రణీత తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) కోసం వేసుకున్న రెడ్ గౌను లో అమ్మడు చాలా స్పెషల్ గా కనిపించింది. డీప్ నెక్ డిజైన్ తో పాటూ భారీ స్లిట్ ఉన్న ఈ ఫ్రాకులో ప్రణీతా అందాలు అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాయి. శాంతను(Shanthanu)- నిఖిల్(Nikhil) డిజైన్ చేసిన ఈ డిజైనర్ వేర్ ప్రణీతా అందాన్ని మరింత ఎలివేట్ అయ్యేలా చేయగా, ప్రస్తుతం ఈ గౌనులో అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.