OTT Releases: ఈ వారం ఓటీటీ రిలీజులు
సంక్రాంతి సీజన్ ముగిసింది. ఈ ఏడాది టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి ఓ రేంజ్ లో ఉంది. ఇప్పుడు కొత్త వారం రావడంతో పలు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఏ ప్లాట్‌ఫామ్ లో ఏమేం రిలీజవుతున్నాయో తెలుసుకుందాం.
ప్రైమ్ వీడియోలో..
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి అనే కన్నడ సినిమా
నైట్ మేనేజర్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్2
120 బహదూర్ అనే బాలీవుడ్ మూవీ
డస్ట్ బన్నీ అనే ఇంగ్లీష్ సినిమా
సాంగ్ సాంగ్ బ్లూ అనే హాలీవుడ్ మూవీ
రీబిల్డిండ్ అనే ఇంగ్లీష్ సినిమా
రెంటర్ ఫ్యామిలీ హాలీవుడ్ ఫిల్మ్
నెట్‌ఫ్లిక్స్‌లో..
ది రిప్ అనే హాలీవుడ్ మూవీ
అగాథా క్రిస్ట్రీ సెనెన్ డయల్స్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
సెవెన్ డయల్స్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
జియో హాట్‌స్టార్‌లో..
అనంత అనే తెలుగు సినిమా
ఇండస్ట్రీ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్4
పోల్ టు పోల్ అనే హాలీవుడ్ డాక్యుమెంటరీ
జీ5లో..
భా.. భా.. భా అనే మలయాళ సినిమా






