Meenakshi Chaudhary: రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న మీనాక్షి

ఇచ్చట వాహనములు నిలుపరాదు(Ichata Vahanamulu Niluparadhu) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) మొదటి సినిమాతో నిరాశ పరిచినప్పటికీ ఆ తర్వాత ఆఫర్లు మాత్రం బాగానే వచ్చాయి. గతేడాది ఏకంగా మీనాక్షి ఆరు సినిమాల్లో నటించగా వాటిలో లక్కీ భాస్కర్(Lucky Bhaskar) మంచి హిట్ అయింది. ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న మీనాక్షి సినిమాలతో బిజీ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా మీనాక్షి రెడ్ కలర్ డిజైనర్ అవుట్‌ఫిట్ లో మెరిసింది. ఈ డ్రెస్ లో మీనాక్షి మరింత అందంగా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తూ నెటిజన్లు అమ్మడి ఫోటోకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.