Divi: బికినీ అవతారంలో కనిపించి షాకిచ్చిన దివి
టిక్ టాక్ తో బాగా ఫేమస్ అయిన దివి(Divi) ఆ తర్వాత బిగ్ బాస్(Bigg Boss) కు వెళ్లి మరింత ఫేమ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ నుంచి బయటికొచ్చిన తర్వాత పలు సినిమాల్లో నటించిన దివి ఓ వైపు సినిమాల్లో, మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా దివి సముద్ర తీరంలో బ్లూ కలర్ బికినీలో తన అందాలను ఆరబోస్తూ కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు అమ్మడు ఇంత బోల్డ్ గా మారిందేంటని కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.






