Daksha Nagarkar: బ్లాక్ అండ్ బ్లాక్ లో హుషారు బ్యూటీ

హుషారు(Husharu) సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన దక్ష నగర్కర్(Daksha Nagarkar) మొదటి సినిమాతోనే సక్సెస్ అయింది. ఆ తర్వాత బంగార్రాజులో స్పెషల్ అప్పీరియెన్స్ తో ఆకట్టుకున్న దక్ష ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉంది. తెలుగు సహా పలు భాషల్లో నటిగా బిజీగా మారుతున్న దక్ష సోషల్ మీడియాలో బిజీగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వర్కవుట్ ఫోటోలను వీడియోలను షేర్ చేసే దక్ష ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో చిల్ అవుతూ అక్కడ్నుంచి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో దక్ష చాలా అందంగా కనిపించింది.