Andrea Jaremiah: డిఫరెంట్ డ్రెస్‌లో మతులు పోగొడుతున్న ఆండ్రియా

ఆండ్రియా జెరిమియా(andrea jaremiah).. నటిగా, సింగర్ గా ఆమె టాలెంట్ అందరికీ తెలిసిందే. తడాఖా(Thadakha) సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆడ్రియా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఓ వైపు నటిగా, మరోవైపు సింగర్ గా బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది ఆండ్రియా. రీసెంట్ గా అమ్మడు థైస్ అందాలను చూపిస్తూ ఓ డిఫరెంట్ ఔట్‌ఫిట్ లో కనిపించి అందరి చూపునీ తన వైపుకు తిప్పుకున్నారు. ఈ డ్రెస్ లో ఆండ్రియా తన థైస్ అందాలను చూపిస్తూ నెటిజన్ల మతులు పోగొడుతుండగా తన తాజా ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.