Balakrishna : బాలకృష్ణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు

పద్మభూషణ్ (Padma Bhushan )అవార్డుకు ఎంపికై సినీనటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) నివాసానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెళ్లారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శ్యాంసుందర్(Shyamsunder), రామచంద్రారెడ్డి(Ramachandra Reddy) , దీపిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.