Police constables :సంక్రాంతి కానుక .. 187 మంది ఏఎస్ఐలకు పదోన్నతి

1989-90 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుళ్ల (Police constables )కు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి (Sankranti) కానుక అందించింది. ఆ బ్యాచ్‌లో ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్ రీజియన్‌లో పనిచేస్తున్న 187 మంది ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ మల్టీ జోన్- 2 ఐజీ సత్యనారాయణ (Satyanarayana) ఉత్తర్వులు జారీ చేశారు.