Formula E Race :ఫార్ములా- ఈ రేసు కేసు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఫార్ములా-ఈ రేసు (Formula E Race) కేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు సుప్రీంకోర్టు (Supreme Court ) లో చుక్కెదురైంది. ఈ కేసు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై తక్షణ విచారణ అవసరం లేదని సీజేఐ (CJI )ధర్మాసనం అభిప్రాయపడిరది. జనవరి 15న క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని వెల్లడించింది.