కోటికి స్వాగతం పలికిన టీటిఎ నాయకులు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి న్యూజెర్సికి వచ్చారు. ఆయనకు టీటిఎ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.