Tricity: ట్రిసియా ఆధ్వర్యంలో 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలు..
అల్బానీ: ట్రిసియా (TRICIA) సంస్థ ఆధ్వర్యంలో 2026 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు జనవరి 25, ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అల్బానీలోని హెచ్సిసి (HCC) వేదికగా జరగనున్నాయి.
వేదిక వివరాలు: HCC, 450 అల్బానీ షేకర్ రోడ్, అల్బానీ, NY, 12211.
ఈ వేడుకల్లో భాగంగా భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తిని చాటే వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రవాస భారతీయులందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.






