TATA: టాటా నూతన కార్యవర్గం నియామకం…
న్యూయార్క్: ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (టాటా) 2026 నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సంస్థ పట్ల ఎంతో నిబద్ధత, మక్కువతో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న అంకితభావం కలిగిన బృందం తమదని ప్రతినిధులు తెలిపారు. సభ్యులందరి మద్దతుతో రానున్న రోజుల్లో టాటా సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ కరోలినా (TATA of NC) 2026 బోర్డు సభ్యుల పేర్లు, వారి పదవుల వివరాలు..:
వినోద్ కుమార్ కట్రగుంట: ప్రెసిడెంట్
నాగ గొంధి: వైస్ ప్రెసిడెంట్, TLA
వెంకట్ కోగంటి: సెక్రటరీ
హేమ దాసరి: ట్రెజరర్, మహిళా
సాయి మహేష్ గధం శెట్టి: జాయింట్ సెక్రటరీ, తెలుగు బడి
వెంకట నరేష్ మొక్క: స్పోర్ట్స్
ప్రవీణ్ పెద్ది: మెంబర్షిప్
సాయి శ్రీకాంత్ ఉప్పలపాటి: ఫుడ్, లాజిస్టిక్స్
భూమేష్ గండే: లాజిస్టిక్స్, చేయూత
నూతన సభ్యత్వ నమోదు కోసం: https://triangletelugu.org/membership/signup
సభ్యత్వ పునరుద్ధరణ కోసం: https://triangletelugu.org/membership/






