TAMA: తామా అధ్యక్షునిగా రూపేంద్ర వేములపల్లి
 
                                    తామా (TAMA) 2025 కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. ప్రెసిడెంట్గా రూపేంద్ర వేములపల్లి, ప్రెసిడెంట్ ఎలక్ట్ సునీత పొట్నూరు, ప్రధాన కార్యదర్శి తిరుమలరావు చిల్లపల్లి, ట్రెజరర్ సునీల్ దేవరపల్లి, కల్చరల్ సెక్రటరీ సత్యనాగేంద్ర గుత్తుల, ఎడ్యుకేషన్ సెక్రటరీ ముఖర్జీ వేములపల్లి, మీడియా సెక్రటరీ భరత్ అవిర్నేని, టెక్నాలజీ సెక్రటరీ చలమయ్య బచ్చు, స్పోర్ట్స్ అండ్ యూత్ సెక్రటరీ సురేష్ యాదగిరి, కమ్యూనిటీ సర్వీస్ సెక్రటరీ కృష్ణ ఇనపకుతిక, ఉమెన్స్ సర్వీసెస్ సెక్రటరీ సుధ ప్రియాంక సుందర, ఈవెంట్ సెక్రటరీ శేఖర్ కొల్లు, లిటరరీ సెక్రటరీ శ్రీనివాసరావు రామనాధం కొత్త కార్యవర్గంలో ఉన్నారు.











