Tamannaah: డిజైనర్ లెహంగాలో తమన్నా క్లీవేజ్ షో
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ రాణించిన తమన్నా సినిమాలతో పాటూ సోషల్ మీడియా ద్వారా కూడా ఆడియన్స్ కు టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను అప్లోడ్ చేసే తమన్నా తాజాగా మనీష్ మల్హోత్రా(Manish Malhotra) లెమన్ ఎల్లో కలర్ డిజైనర్ లెహంగాలో మెరవడంతో పాటూ ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోల్లో తమన్నా క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాలను ఆరబోయడంతో పాటూ థైస్ అందాలు ఎలివేట్ అయ్యేలా పోజులిచ్చి యూత్ కు తన గ్లామర్ తో చెమటలు పట్టిస్తోంది.






