Priyanka Jawalkar: గోల్డెన్ అవుట్‌ఫిట్ లో ట్యాక్సీవాలా భామ స్టన్నింగ్ స్కిన్ షో

ట్యాక్సీవాలా(Taxiwala) సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) సినిమాలతో రెగ్యులర్ గా టచ్ లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను ఇస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు మెటాలిక్ గోల్డ్ అవుట్‌ఫిట్ లో స్టైలిష్ గా కనిపిస్తూనే తన గ్లామర్ ను మరింత రెట్టించే యాటిట్యూడ్ తో కనిపించింది. ఈ ఫోటోల్లో ప్రియాంక తన ఎద అందాలను ఆరబోస్తూ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్నాయి.