Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Pourusham the man hood trailer launched appeals to audience of this generation

“పౌరుషం – ది మ్యాన్ హుడ్” ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి రేపుతున్న సన్నివేశాలు

  • Published By: techteam
  • July 5, 2024 / 08:08 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Pourusham The Man Hood Trailer Launched Appeals To Audience Of This Generation

 

Telugu Times Custom Ads

షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా "పౌరుషం – ది మ్యాన్‌హుడ్".  UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రం కోసం  ప్రతిభావంతులైన, ప్రఖ్యాత నటీనటులు పని చేస్తున్నారు. ఈ సినిమా సౌండ్‌ట్రాక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో డాక్టర్ ఒలంపియా ఏ.జెలినీ, హాలీవుడ్ హీరోయిన్, సింగర్ ల్యూబా పామ్, అంబర్ మార్టినేజ్, సాగే, హాలీవుడ్ లక్స్ ఏంజెల్స్ స్టూడియోస్ కో- ప్రొడ్యూసర్ లెన్నీ విటుల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.   

ఈ సినిమాలో సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, , జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ వంటి వారు నటిస్తున్నారు. చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం షేరాజ్ మెహ్దీ అందించారు. డివి ప్రభు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. 

"పౌరుషం – ది మ్యాన్‌హుడ్" ట్రైలర్‌ను చూస్తుంటే.. ఉమ్మడి కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లు, పాత సంప్రదాయాలను ప్రశ్నించేలా ఉంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ ఉంటాయని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. నేటి సమాజాన్ని ఆకర్షించే సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. 

 

 

Tags
  • Meka Rama Krishna
  • Pourusham - The Man Hood
  • Suman Talwar
  • trailer

Related News

  • Akshaye Khanna As Shukracharya From Mahakali

    Mahakali: ‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

  • Dhanushs Idli Kottu Awarded With U Censor Certificate Locked Perfect Runtime Buckle Up For A Clean Family Entertainer

    Idlikottu: ధనుష్‌ ‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్

  • Thiruveers Pre Wedding Show Grabs Attention With Vayyari Vayyari Lyrical Video

    Pre Wedding Show: ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి లిరికల్ వీడియో

  • Article On Megastar Chiranjeevi

    Chiranjeevi: అందరివాడు చిరంజీవి..! విమర్శలు – పొగడ్తలు..!!

  • Aishwarya Rajesh In Fashion Dress

    Aishwarya Rajesh: ఫ్యాష‌న్ డ్రెస్ లో తెలుగమ్మాయి

  • Raja Saab Trailer Release

    Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్

Latest News
  • Mahakali: ‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్
  • Tilak Varma: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ
  • Idlikottu: ధనుష్‌ ‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్
  • Nara Lokesh: న్యూఢిల్లీలో ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి నారా లోకేష్ భేటీ
  • Pre Wedding Show: ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి లిరికల్ వీడియో
  • Ramky: రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కీలక నియామకాలు.. తదుపరి దశ వృద్ధి లక్ష్యంగా అగ్ర నాయకత్వ బలోపేతం
  • Nara Lokesh: నోట్ పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్
  • Balakrishna: వారు పట్టించుకోరు..వీరు వదలరు.. డైలీ సీరియల్ లా సాగుతున్న బాలయ్య ఎపిసోడ్..
  • Jagan: దసరా ఉత్సవాలకు జగన్ దూరం..రీసన్ ఏమిటో?
  • Chiranjeevi: బాలయ్య దూకుడు.. చిరంజీవి బాధ్యత.. అదే ఇద్దరికీ అసలు తేడా..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer