Malvi Malhrotra: బ్లాక్ ఫ్రాకులో మాల్వీ స్టన్నింగ్ స్కిన్ షో
రాజ్ తరుణ్(raj Tarun) హీరోగా వచ్చిన తిరగబడరా సామి(tiragabadara saami) సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాల్వీ మల్హోత్రా(Malvi Malhotra) ఆ సినిమాలోని తన అందం, అభినయంతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయనప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం మాల్వీ తన ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను, అప్డేట్స్ను షేర్ చేస్తూ ఉండే మాల్వీ తాజాగా బ్లాక్ ఫ్రాకులో ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోల్లో మాల్వీ క్లీవేజ్ షో, థైస్ షో యూత్ ను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.







