Dhanasri Varma: బ్యాక్ లెస్ డ్రెస్సులో అదరగొడుతున్న ధనశ్రీ వర్మ
ధనశ్రీ వర్మ(Dhana Sri Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టన్నింగ్ పోజులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపడంలో ఈ భామ ముందుంటుంది. కొరియోగ్రాఫర్ కం నటి అయిన ధనశ్రీ తాజాగా బీచ్ వెకేషన్ లో అదిరిపోయే లుక్స్ లో కనిపించి కట్టి పడేసింది. ఈ ఫొటోల్లో వంగపువ్వు కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి బీచ్ పరిసరాల్లో అందమైన రిసార్ట్ లో సేదదీరుతూ ఇచ్చిన పోజులు యూత్ హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఈ భామ తన వీపు అందాలను ఎలివేట్ చేస్తూ, బ్యాక్ లెస్ ఫ్రాక్‌లో మతులు పోగొడుతోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే ధనశ్రీ ప్రస్తుతం టాలీవుడ్ లో డ్యాన్స్ బేస్డ్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.






