Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Ari movie grand worldwide theatrical release on october 10 by asian suresh distribution

ARI: అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ‘అరి’ సినిమా

  • Published By: techteam
  • October 3, 2025 / 01:45 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Ari Movie Grand Worldwide Theatrical Release On October 10 By Asian Suresh Distribution

ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్న సినిమా ‘అరి’ (Ari). లింగ గుబపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

Telugu Times Custom Ads

విజయదశమి సందర్భంగా ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘అరి’ సినిమాను ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మంచి మెసేజ్ తో ‘అరి’ సినిమాను రూపొందించారు దర్శకుడు జయశంకర్. ఇప్పటికే ఈ సినిమా పాటలు ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ప్రమోషనల్ కంటెంట్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే థియేట్రికల్ గా ‘అరి’ మూవీ ఘన విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

 

 

 

Tags
  • Ari
  • Asian Suresh Distribution
  • tollywood

Related News

  • Megastar Chiranjeevi Nayanthara Anil Ravipudi Sahu Garapati Mana Shankara Vara Prasad Garu Meesala Pilla Promo

    Mana Shankara Varaprasad Garu: మన శంకరవరప్రసాద్ గారు మీసాల పిల్ల ప్రోమో రిలీజ్

  • Nandamuri Balakrishna Gopichand Malineni Nbk111 Grand Launching On October 24th

    #NBK111: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని హిస్టారికల్ ఎపిక్ #NBK111 అక్టోబర్ 24న గ్రాండ్ లాంచ్

  • Natural Star Nani Stylish Director Sujeeth Nani34 Launched Grandly With Victory Venkateshs Clap

    Nani#34: #నాని34, విక్టరీ వెంకటేష్ క్లాప్ తో గ్రాండ్ గా లాంచ్

  • Megastar Chiranjeevis Blockbuster Cowboy Film Kodama Simham Gears Up For A Grand Re Release On November 21

    Kodama Simham: నవంబర్ 21న గ్రాండ్ రీ రిలీజ్ కు రెడీ అవుతున్న “కొదమసింహం”

  • Tamannaahs Odela 2 To Premiere On Zee Telugu On October 5

    Zee Telugu: ఓదెల 2, ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో!

  • Tamannaah Bhatia Hot In Pink Dress

    Tamannaah: పింక్ డ్రెస్‌లో మ‌త్తెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ

Latest News
  • Revanth Vs PK: రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిశోర్..!
  • YS Jagan: జనంలోకి జగన్.. ముహూర్తం ఖరారు..!
  • Koneru Hampi: కోనేరు హంపికి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా “ధైర్య” పురస్కారం
  • Mana Shankara Varaprasad Garu: మన శంకరవరప్రసాద్ గారు మీసాల పిల్ల ప్రోమో రిలీజ్
  • #NBK111: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని హిస్టారికల్ ఎపిక్ #NBK111 అక్టోబర్ 24న గ్రాండ్ లాంచ్
  • Alai Balai : ఘనంగా  అలయ్‌ బలయ్‌ కార్యక్రమం… హాజరైన ప్రముఖులు
  • Nani#34: #నాని34, విక్టరీ వెంకటేష్ క్లాప్ తో గ్రాండ్ గా లాంచ్
  • ARI: అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ‘అరి’ సినిమా
  • Nara Lokesh: పెట్టుబడులు, అభివృద్ధి పై ఏపీ, కర్ణాటక మధ్య కొనసాగుతున్న పోటీ..
  • Jeeto Content Exhibition : జీటో కనెన్ట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer