Tamannaah: పింక్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీగా అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తమన్నా(Tamannaah), ఓ వైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో, పలు రకాల ఈవెంట్లలో కనిపిస్తూ అందరి మనసుల్ని గెలుచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా తమన్నా పింక్ కలర్ లో డిజైనర్ వేర్ లో మెరిసింది. ప్రముఖ బల్గారీ డిజైనర్ జ్యువెలరీ ఆభరణాల ప్రచారంలో తమన్నా మరింత అందంగా కనిపించింది. తన మత్తు కళ్ల లుక్, పింక్ కలర్ దుస్తులు, దానికి కాంబినేషన్ గా వంగపువ్వు కలర్ నెక్లెస్‌తో తమన్నా మరింత స్పెషల్ గా కనిపించగా, అమ్మడి అందాలకు యూత్ ఫిదా అయిపోయి ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.