ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో షాంఘై మొదటి స్థానంలో ఉంది. అల్ట్రా రిచ్ లీవింగ్ నగరాలుగా పేరొందిన ఈ ప్రాంతాల్లో లగ్జరీ వస్తువుల ధరలు గతేడాతితో పోలిస్తే మరింతగా పెరిగాయి. ఇప్పుడు ఇక్కడ కొనుగోలు చేయడానికి బిలియనీర్లు అయి ఉండాల్సిందేనని నివేదిక చెబుతోంది. ఖరీదైన నగరాలోల రండో స్థానంలో లండన్ ఉంది. ఈ టాప్ 10 జాబితాను చూస్తే మూడో స్థానంలో తైపీ, నాలుగో స్థానంలో హాంకాంగ్, ఐదో స్థానంలో సింగపూర్, ఆరో స్థానంలో మొనాకో, ఏడో స్థానంలో జురిచ్, ఎనిమిదో స్థానంలో టోక్యో, తొమ్మిదో స్థానంలో సిడ్నీ, పదో స్థానంలో ప్యారిస్ ఉన్నాయి.






