Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Bnews » Hartford launches india technology center in hyderabad

Hartford: హైదరాబాద్‌లో హార్ట్‌ఫోర్డ్‌ టెక్నాలజీ సెంటర్‌

  • Published By: techteam
  • October 1, 2025 / 09:45 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Hartford Launches India Technology Center In Hyderabad

అమెరికాకు చెందిన బీమా కంపెనీ హార్ట్‌ఫోర్డ్‌ (Hartford)  హైదరాబాద్‌ (Hyderabad) లో ఇండియా టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించింది. కృత్రిమ మేధ, డిజిటల్‌ ఇన్నోవేషన్ (Digital Innovation) ‌ సామర్థ్యాలను వినియోగించుకుని భవిష్యత్‌ బీమా టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్న కంపెనీ కట్టుబాటుకు ఈ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని కంపెనీ తెలిపింది. అత్యాధునిక వర్క్‌ స్టేషన్లు, శిక్షణా వసతులు ఈ కేంద్రంలో ఉంటాయని వెల్లడించింది. 200 సంవత్సరాల హార్ట్‌ఫోర్డ్‌ చరిత్రను తెలియచేసే ఒక కుడ్యం ఈ కేంద్రంలో ప్రత్యేకత అని చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ శేఖర్‌ పన్నాల (Shekhar Pannala)  తెలిపారు. 1810లో ఏర్పాటైన హార్ట్‌ఫోర్డ్‌ ఫార్చూన్‌ 200 కంపెనీల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 19 వేల మంది కంపెనీలో పని చేస్తున్నారు.

Telugu Times Custom Ads

 

 

 

 

Tags
  • Digital Innovation
  • Hartford
  • Hyderabad
  • Shekhar Pannala

Related News

  • Donald Trump Declares 100 Tariff On Pharma Imports From October 1

    Donald Trump: ఫార్మాపై ట్రంప్ పిడుగు.. వందశాతం టారిఫ్ విధింపు..

  • H 1b Visa Fee Hike Wont Heavily Impact Indian It Firms Crisil

    H1B visa: హెచ్‌1 బీ వీసాల ఫీజులపై బేఫికర్‌ … కంపెనీల లాభాలకూ ఢోకా ఉండదు

  • Us H 1b Visa Fee Hike Indian It Firms Facing 150 550 Million In Immigration Bill

    US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!

  • Cdk Expands Hyderabad Facility With 50000 Sq Ft Addition To Accelerate Automotive Retail Innovation

    CDK: హైదరాబాద్‌లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం

  • America Is Going To Impose Tariffs On Indian Shrimp

    Shrimp Exports: భారతీయ రొయ్యలపై సుంకాలు వేయబోతున్న అమెరికా!

  • Shrimp Export Crisis

    Shrimp Exports: భారతీయ రొయ్యలపై సుంకాలు వేయబోతున్న అమెరికా!

Latest News
  • Chandrababu: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • TDF: వాషింగ్టన్‌ డిసిలో వైభవంగా టిడిఎఫ్‌ బతుకమ్మ-దసరా సంబరాలు
  • Airbus: ఏపీలో ఎయిర్‌బస్‌ కేంద్రం నెలకొల్పండి : మంత్రి లోకేశ్‌
  • South Korea:ఏపీలో పెట్టుబడులు పెట్టండి ..దక్షిణ కొరియా కంపెనీలకు మంత్రులు ఆహ్వానం
  • Bathukamma: బతుకమ్మ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు అందుకు సీఎం రేవంత్‌ రెడ్డి
  • Tilak Verma: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ
  • CV Anand: హోం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ బాధ్యతల స్వీకరణ
  • Komatireddy : యాదన్నా .. కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చినవే!
  • Election Code: తెలంగాణలో ఎన్నికల కోడ్‌
  • Hartford: హైదరాబాద్‌లో హార్ట్‌ఫోర్డ్‌ టెక్నాలజీ సెంటర్‌
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer