ఇలాగైతే ఒప్పందం రద్దు.. ట్విటర్ కు మాస్క్ హెచ్చరిక
నకిలీ స్పామ్ ఖాతాల సంఖ్య వివరాలను ఇవ్వనుందున, ట్విటర్ కొనుగోలు కోసం కుదుర్చుకున్న 44 బి.డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు) ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాయని టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్క హెచ్చరించారు. ఆయన తరపు న్యాయవాదులు ట్విటర్‌కు పంపిన లేఖలో ఈ విధమైన హెచ్చరిక చేశారు. ట్విటర్ కేవలం ఖాతాల టెస్టింగ్ విధానాల వివరాలను చెబుతానని అంటోంది. కానీ మస్క్ అడిగిన వివరాలన ఎవల్లడిరచేందుకు నిరాకరిస్తోంది. అందువల్ల ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లకూదనే హక్కుతో పాటు విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకునే అధికారం మస్క్ కు ఉందని అందులో పేర్కొన్నారు.






