ఈ నెల 4న ఈటల రాజేందర్ రాజీనామా!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 4న టీఆర్‍ఎస్‍కు హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 8 లేదా 9న ఈటల బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‍ఛార్జి తరుణ్ ఛుగ్‍ని, కేంద్ర మంత్రి జి.కిషన్‍రెడ్డిని కలిసిన ఆయన జాతీయ...
June 3, 2021 | 03:25 PM-
అమెరికా యువతకు ఉచితంగా… బీర్!
June 3, 2021 | 03:22 PM -
94వ ఆస్కార్ అవార్డుల వేడుకకు తేదీ ఖరారు
June 3, 2021 | 03:18 PM
-
తిరుమలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు : టీటీడీ
June 3, 2021 | 03:11 PM -
ఆధార్ బదులు.. పాస్‍పోర్టు నంబర్
June 3, 2021 | 03:02 PM -
విదేశీ విమాన సర్వీసులు పున:ప్రారంభం
June 3, 2021 | 02:57 PM
-
సీఎం కేసీఆర్ విగ్రహం ఆవిష్కరణ..
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలోని చిల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ 9 అడుగుల విగ్రహాన్ని సర్పంచ్ ఉద్ధమర్రి రాజ్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ స్...
June 3, 2021 | 02:55 PM -
ఎన్‍హెచ్‍ఆర్‍సీ చైర్మన్ గా.. అరుణ్ మిశ్రా
జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‍హెచ్‍ఆర్‍సీ) కొత్త చైర్‍పర్సన్‍గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. అయిదేళ్లపాటు లేదా 70 ఏళ్ల వయసు వచ్చేవరకు మిశ్ర ఈ పదవిలో కొనసాగుతారు. అరుణ్ మిశ్రా 2014 నుంచి 2020 సెప్టెంబర్ వరకు ...
June 3, 2021 | 02:52 PM -
విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం.. 5 నుంచి
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నారాయణగూడలోని ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్&zwj...
June 3, 2021 | 02:49 PM -
కేంద్రంతో కలిసి నడుద్దాం: ముఖ్యమంత్రులకు ఒడిశా సీఎం లేఖ
ప్రస్తుత పరిస్థితులను అధిగమించాలంటే, కోవిడ్ నుంచి ప్రజలను రక్షించాలంటే వ్యాక్సినేషనే ఏకైక మార్గమని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తేల్చి చెప్పారు. రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి, పంపిణీ చేయాలని ఆయన కోరారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశార...
June 2, 2021 | 10:06 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?