ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

న్యూజెర్సిలో ఆరుపడి వీడు (మురుగన్‌) విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

న్యూజెర్సిలో ఆరుపడి వీడు (మురుగన్‌) విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

న్యూజెర్సిలోని సాయిదత్త పీఠం, శ్రీ శివ విష్ణు దేవాలయంలో అమెరికాలో మొదటిసారిగా పాంచాహ్నిక దీక్ష నూతన ఆరుపడి వీడు (మురుగన్‌) విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. జూన్‌ 122023 నుండి జూన్‌ 16 2023 వరకు నిర్వహిస్తున్నారు.

జూన్‌ 12, 2023 సోమవారం (సాయంత్రం) గణపతి పూజ. పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, రక్షాబంధన, మండపారాధన, కలశస్థాపన, యంత్రశుద్ధి, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణ

జూన్‌ 13, 2023 మంగళవారం (ఉదయం) గణపతి పూజ, మూల మంత్ర జపాలు, యంత్ర జపాలు, మండప దేవతా పూజలు.
(సాయంత్రం) యంత్ర జపాలు, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణ జూన్‌ 14, 2023 బుధవారం (ఉదయం) గణపతి పూజ.
మండప దేవతా పూజలు, జలాధివాసం(సాయంత్రం) అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హోమాలు, క్షీరాధివాసం.

జూన్‌ 15, 2023 గురువారం (ఉదయం) గణపతి పూజ, మండప దేవతా పూజలు, ధాన్యాధివాసం, మూలమంత్ర హోమం, యంత్ర స్పర్శాహుతి (సాయంత్రం): మూలమంత్ర హోమాలు, దర్పణాధివాసం, పుష్పాధివాసం, శయ్యాదివాసం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణ.

జూన్‌ 16, 2023 శుక్రవారం (ఉదయం) గణపతి పూజ. యంత్ర ప్రతిష్ఠ సుముహూర్తం ఉ. 7:49 కర్కాటక లగ్నం సుముహూర్తమునకు యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన, మహా పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణ జరుగుతుంది.

 

Click here for Event Flyers

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :