ASBL NSL Infratech

స్కాలర్ షిప్ తో యూఎస్ఏ లో బీటెక్

స్కాలర్ షిప్ తో యూఎస్ఏ లో బీటెక్

గత సంవత్సరం అంటే, 2023లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో భారతదేశం ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 35 శాతం పెరుగుదలతో 2024 నాటికి 2 మిలియన్ల విద్యార్థుల మైలురాయిని చేరుతుందని అంచనా వేయబడింది. స్కాలర్‌షిప్‌తో బీటెక్‌ చదివేందుకు మీ పిల్లలను మీరు పంపాలనుకుంటే టెక్సాస్‌ ఇంటర్నేషనల్‌ అకాడమీని చూడండి. ఇది హైదరాబాద్‌లోని ఒక జూనియర్‌ కళాశాల, ఇది యూఎస్‌ఏ లో బీటెక్‌ డిగ్రీని సాధించాలని కోరుకుంటున్న 11, 12వ తరగతి విద్యార్థులకు సమ్మిళిత అభ్యాస సహాయాన్ని అందిస్తుంది.

వారి ప్రోగ్రామ్‌ మీకు అవసరమైన ప్రతి దాన్ని కవర్‌ చేసుఏ్తంది. 11, 12వ తరగతి పాఠ్య అంశాల నుండి ప్రారంభించి, శాట్‌ మరియు ఐఈఎల్‌ టిఎస్‌ లేదా టోఫెల్‌ కోసం పరీక్ష తయారీ, అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలకు అప్లికేషన్‌ మద్దతు, వీసా సహాయం, ఉత్తమ స్కాలర్‌షిప్‌ అవకాశాలను కనుగోనడంలో క్రమబద్ధమైన విధానం ( విద్యార్థికి మెరిట్‌ ఆధారిత లేదా అవసరాల అధారిత, ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర స్కాలర్‌షిప్‌ అందుకోవటం లో సహాయం ) మరియు 11వ, 12వ తరగతిలో యూఎస్‌ఏ కు అధ్యయన పర్యటనలకు కూడా సహాయ పడుతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :