ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్.. వారికి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఫ్రీ!
ప్రముఖ సామాజిక మాధ్యం ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ తెలిపారు. 2,500కు పైగా వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు ప్రీమియం సేవల్ని ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు. 5 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న ఎక్స్ యూజర్లకు ప్రీమియం ప్లస్ సర్వీసులు ఫ్రీగా యాక్సెస్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కంటెంట్ క్రియేటర్లకు, ఇన్ఫ్లుయెన్సర్లు మెరుగైన ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Tags :