- Home » Venkaiah Naidu
Venkaiah Naidu
రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లం ఒకటే
రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లం ఒకటేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించారు. సామరస్య పూర్వక వాతావరణంలో ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపిణీ చేసుకోవాలన్నారు....
May 17, 2017 | 11:12 PMవెంకయ్య నాయుడికి సీఎం కేసీఆర్ అభినందనలు
కేంద్రమంత్రి వెంకయ్యన్యాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆవాస పాలకమండలి అధ్యక్షపదవికి భారతదేశం ఎంపికకావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యను సీఎం అభినందించారు. ఆవాస పాలక మండలి అధ్యక్ష పదవిలో వెంకయ్య నాయుడు కొనసాగి ...
May 8, 2017 | 11:31 PMవెంకయ్యనాయుడుకు అరుదైన గౌరవం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు అరుదైన గౌరవం దక్కింది.అంతర్జాతీయ అత్యున్నత పదవికి వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. 58 దేశాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆవాస పాలక మండలి అధ్యక్షునిగా వెంకయ్య ఎన్నికయ్యారు. కెన్యాలోని నైరోబీలో జరిగిన ఐరాస ఆవాస పాలక మండలి సమావేశం వెంకయ్యను అధ్యక్ష...
May 8, 2017 | 09:26 PMవిజయవాడ నుంచే హజ్‌యాత్ర
వచ్చే ఏడాది నుంచి విజయవాడ విమానాశ్రయంలో హజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎమ్మెల్సీ మొహమ్మద్ షరీఫ్, పలువురు ముస్లిం పెద్దలు న్యూఢిల్లీలో వెంకయ్యను కలిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్‌యాత్రకు వెళ్లే భక్తుల ఇబ్బందులను తొలగించాలని ...
May 4, 2017 | 08:50 PMవిశ్వనాథ్‌కు వెంకయ్య అభినందలు
ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌కి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు. ఫిలింనగర్‌లోని విశ్వనాథ్ ఇంటికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, జి.కిషన్‌రె...
April 30, 2017 | 10:36 PMవిడిపోకండి…కలిసి ఉంటేనే లాభం వెంకయ్య
(చికాగో నుంచి చెన్నూరి వెంకట సుబ్బారావు) తెలుగువారు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని, ప్రాంతీయ వాదంతో విడిపోతే నష్టమని కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. చికాగోలో మూడురోజులపాటు జరగనున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) రజతోత్సవ సంబరాల్లో ఆయన ప్రసంగించారు. శుక్రవారం సాయంత్రం రోజ్మాంట్&zwnj...
April 30, 2017 | 09:36 PMచికాగోలో “తెలుగు” సందడి
(చికాగో నుంచి చెన్నూరి వెంకట సుబ్బారావు) అమెరికాలోని చికాగో నగరం ఇప్పుడు తెలుగుమయమైంది. ఏర్పోర్ట్లోనూ, రోజ్మాంట్ కన్వెన్షన్ ప్రాంతంలోనూ తెలుగువాళ్ళ సందడి కనిపిస్తోంది. అమెరికా తెలుగు సంఘం (ఆటా) సిల్వర్ జూబ్లి వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతోమంది తెలుగువాళ్ళు ఇండియా...
April 30, 2017 | 09:33 PMఆటాకు వస్తున్న వెంకయ్య నాయుడు
అమెరికా తెలుగు సంఘం జూలై 1 నుంచి చికాగోలో నిర్వహించే మహాసభలకు కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు హాజరవుతున్నారు. ఆయన అమెరికా పర్యటన ఖరారైంది. జూన్ 30న ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి డెల్టా విమాన...
April 30, 2017 | 09:20 PMఅమరావతి నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుంది : వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అమరావతి శంకుస్ధాపన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అమరావతి నిర్మాణం విజయదశమి రోజున జరగడం శుభసూచకం. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకు రావడం ఎంతైన ఆనందకర విషయ...
April 28, 2017 | 10:11 PMపూర్ణకుంభంతో కేంద్రమంత్రులకు స్వాగతం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అయుత చండీయాగానికి హాజరైన కేంద్ర మంత్రులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయను కేసీఆర్ దంపతులు సాదరణంగా ఆహ్వానించిగా పండితులతో కలిపి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్...
April 27, 2017 | 07:39 PM- Queen: డైరెక్టర్ రతన్ రిషి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ “క్వీన్” టైటిల్ గ్లింప్స్ రిలీజ్
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్రభాస్ ప్రశంసించడం నేను గెలిచాననే ఫీల్ కలిగించింది – సంతోష్ శోభన్
- Saraswathi: హీరోయిన్ సమంత లాంచ్ చేసిన ‘సరస్వతి’ మూవీ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్
- Nara Lokesh: సకుటుంబ సమేతంగా కనుల ‘విందు’
- Vishnu Vinayasam: శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రిలీజ్
- Nenu Ready: ‘నేను రెడీ’ సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్
- Band Melam: ‘బ్యాండ్ మేళం’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. డైరెక్టర్ బాబీ
- MG Group: కీ. శే శ్రీ మోహన్ వసంత్ కామత్ గారి మార్బుల్ విగ్రహావిష్కరణ
- Payyavula Keshav: స్వర్ణాంధ్ర-2047 దిశగా రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం..
- TTD: తిరుమల లడ్డూ ఇష్యూ.. ఆరోపణల నుంచి లాజికల్ ఎండ్ సాధ్యమా?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










