- Home » Success
Success
ఘనంగా ముగిసిన టిటిఎ కన్వెన్షన్ వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు జరిగిన మెగా కన్వెన్షన్ అంగరంగ వైభవంగా ముగిసింది. టిటిఎ అధ్యక్షుడు మోహన్ రెడ్డి పాటలోళ్ళ, కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గనగోని ఆధ్వర్యంలో కన్వెన్షన్ కమ...
May 31, 2022 | 07:07 PMమహానాడు ప్రజా విజయం.. చంద్రబాబు
మహానాడు ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు విజయవంతం కావడంతో చంద్రబాబు ముఖ్యనేతలతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా నేతలకు చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. అరాచక, విధ్వ...
May 30, 2022 | 07:46 PMఅమెరికా ఎన్నారై టీడీపీ కి జయరాం కోమటి నాయకత్వం …బోస్టన్ మహానాడు ఘన విజయం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నారై టీడీపికి మళ్ళీ పుంజుకోవాలంటే అది జయరాంకోమటి వల్లనే సాధ్యమన్న ఉద్దేశ్యంతో ఆయనను మళ్ళీ ఎన్నారై టీడిపి సమన్వయకర్తగా నియమించారు. చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు స్వీకరించిన జయరాం కోమటి ఎన్నారై టీడిపి యుఎస్ఎ ఆధ్వర్యంలో బోస్టన్&zw...
May 26, 2022 | 07:45 PMసర్కారు వారి పాట విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది: మహేష్ బాబు
”ఇది సక్సెస్ సెలబ్రేషన్ లా లేదు. వంద రోజుల వేడుక చేసుకున్నట్లు వుంది. సర్కారు వారి పాట విజయం ఎప్పటికీ గుర్తిండిపోతుంది’ అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల...
May 17, 2022 | 12:59 PM‘సర్కారు వారి పాట’ తో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు: సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ మీట్ లో టీమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’కు ప్రీమియర్ షో నుండి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ స్పందన రావడం ఆనందంగా వుంది. సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు” అన్నారు దర్శకుడు పరశురాం. మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. మ...
May 13, 2022 | 10:56 AMతాజా ఉగాది వేడుకలు… 1400 మందికి పైగా హాజరు
జాక్సన్విల్ తెలుగు సంఘం ‘తాజా’ నిర్వహించిన శుభకృత్ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక త్రాషెర్ హార్న్ సెంటర్ లో ఏప్రిల్ 16 మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11 గంటలవరకు నిర్విరామంగా జరిగిన ఈ వేడుకలు ‘తాజా’ చరిత్రలోనే ఒక మై...
April 19, 2022 | 11:49 AMTANA Financial Planning Webinar a Great Success
We have successfully conducted TANA Personal Financial Planning Webinar event with great participation from the community. This event was organized and coordinated by TANA Community Services Coordinator Raja Kasukurthi and TANA NY Regional Coordinator Dilipkumar Musunuru. The guest speakers Giri ...
March 20, 2022 | 12:48 PMభీమ్లానాయక్ మాతృక నుంచి బయటికొచ్చి సినిమా చేశాం! - త్రివిక్రమ్
పవన్‌కల్యాణ్–రానా కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ప్రభంజనంలా ఘనవిజయం బాటలో పయనిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ టాక్&zwn...
February 26, 2022 | 08:13 PMఘనంగా రామానుజ సహస్రాబ్ది వేడుకలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరిగిన శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 216 అడుగుల భారీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు,...
February 16, 2022 | 03:18 PM“డిజె టిల్లు” విజయం కొత్త వాళ్లను మరింత ప్రోత్సహించే ధైర్యాన్నిచ్చింది – నిర్మాత సూర్యదేవర నాగవంశీ
డిజె టిల్లు సీక్వెల్ సినిమా సిద్ధు తోనే త్వరలో…సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇవాళ...
February 12, 2022 | 08:34 PM- Peddi: పెద్ది మేకర్స్ కు అంత నమ్మకమేంటో?
- Sharwanand: శర్వా మూవీలో కాంతార హీరోయిన్?
- Lenin: క్లైమాక్స్ కోసం లెనిన్ కసరత్తులు
- Venky-Trivikram: ఆదర్శ కుటుంబం కోసం స్పెషల్ సెట్
- Varanasi: వారణాసి వేగం మామూలుగా లేదుగా
- Adhurs: అదుర్స్ సీక్వెల్ జరిగే పనేనా?
- Mega158: చిరూ మూవీలో ప్రీతి?
- TATA: ఎపెక్స్‌లో ఘనంగా ‘టాటా’ (TATA) పికిల్‌బాల్ టోర్నమెంట్
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” విజయం నాపై బాధ్యత పెంచింది – సంతోష్ శోభన్
- Peddi: బుచ్చిబాబు సానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రామ్ చరణ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










