- Home » Ayutha Chandi Yagam
Ayutha Chandi Yagam
అయుత చండీయాగం సక్సెస్
అయుత చండీయాగాన్ని విజయవంతం చేసినవారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గత అయిదు రోజులుగా ప్రపంచ శాంతికి కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన అయుత చండీయాగం విజయవంతం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి...
April 27, 2017 | 10:38 PMచండీయాగానికి హాజరైన ఎన్సీపీ నేత శరద్ పవార్
మెదక్ జిల్లా ఎర్రవల్లిలో జరుగుతోన్న అయుత చండీయాగానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. శరద్ పవార్‌కు పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకు...
April 27, 2017 | 10:23 PMచండీయాగంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తోన్న ఆయుత మహా చండీయాగంకు వీఐపీల తాకిడి పెరిగింది. పలువురు యాగస్థలికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. 4వ రోజున గవర్నర్ నరసింహ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు యాగశాల బయట అమ్మవారికి సాష్ట...
April 27, 2017 | 10:17 PMపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్
అయుత మహా చండీ యాగం మూడవరోజు కార్యక్రమం గురు ప్రార్థనతో ప్రారంభమయింది. ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గురుప్రార్థనలో భాగంగా శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ స్వామి వారికి ”వందే గురు పరంపర” అంటూ రుత్విజులు పఠనం చేస్తుండగా ముఖ్యమంత్రి ...
April 27, 2017 | 08:31 PMగురు ప్రార్థన చేసిన కేసీఆర్
ఓం నమో భగవతే రుద్రాయ… అంటూ బ్రాహ్మణుల స్తోత్ర పఠనంలో అయుత చండీ మహయాగం ప్రారంభమైంది. నిర్ణీత సమయానికి రుత్విజులు యాగస్థలానికి చేరుకుని పూజలు ప్రారంభించారు. ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు యాగశాలకు చేరుకున్నారు. మంత్రి హరీష్ రావు ఇతర బ్రాహ్మణులు స్వాగతం పలికారు. చండీమా...
April 27, 2017 | 08:27 PMభక్తులు స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పాటించాలి
సాధారణ భక్తులు మరింత సౌకర్యవంతంగా యాగంలో పాల్గొనేందుకు, యాగ ప్రక్రియను తిలకించేందుకు విఐపిలు, భక్తులు స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పాటించాలని నీటీ పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. విఐపిలు తమ వెంట ఎక్కువ సంఖ్యలో వాహనాలు తేవద్దని, వాహనాల పార్కింగ్ సమస్య తలెత్తుతున్నదని చెప్పారు....
April 27, 2017 | 08:25 PMకేసీఆర్ యాగానికి బాబు హెరిటేజ్ సాయం
కేసీఆర్ నిర్వహిస్తున్న యాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్ స్వయంగా విజయవాడ వెళ్లి మరీ ఆహ్వానించి వచ్చారు. కేసీఆర్‌కు కూడా చంద్రబాబు సకల మర్యాదలు చేసి పంపారు. అయితే నిన్న ప్రారంభమైన మహా యాగం కోసం దాదాపు 4వేల కేజీల ఆవు నెయ్యిని సేకరించారు. ఈ నెయ్యిలో దాదాపు 50 శాతం వరకు చం...
April 27, 2017 | 08:04 PMవైభవంగా రెండో రోజు చండీయాగం
మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో రెండో రోజు అయుత చండీయాగం వైభవోపేతంగా సాగుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ రంగు దుస్తులు ధరించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రుత్విజులు కూడా గులాబీ రంగు దుస్తుల్లో పూజా కార్యక్రమాలు మహోన్నతంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాగశాల చుట్టూ ...
April 27, 2017 | 08:02 PMగురుప్రార్థనతో మొదలైన చండీయాగం
మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్వవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం రెండోరోజుకు చేరింది. ఉదయం గురుప్రార్థనతో యాగం మొదలైంది. గోపూజ, ఏకదాశ న్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, మోగినీ బలి, మహాధన్వంతరీ యాగం, రాజశ్యామల చదుర్వేద మహా...
April 27, 2017 | 07:58 PMకేసీఆర్ ను ఆశీర్వదించిన శృంగేరి భావి పీఠాధిపతి
రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత చండీ మహాయాగం రెండో రోజు వైభవోపేతంగా కొనసాగుతుంది. పట్టు అంచులతో కూడిన గులాబీ పంచెలు, దోవతులు ధరించి ముఖ్యమంత్రి దంపతులు, రుత్విక్కులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి యాగ కార్యక్రమానికి శృంగేరి భావి పీఠాధిపతి విధుశేఖర మ...
April 27, 2017 | 07:51 PM- Nabandham: ‘నాగబంధం’ టీజర్ ను లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
- Interview Tips: ఇంటర్వ్యూలో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. ఉద్యోగం మీదే!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- Mension House Mallesh: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ ఎక్సైటింగ్‌గా అనిపించింది – విశ్వక్ సేన్
- Business Ideas: పెట్టుబడి వేలల్లో.. లాభం లక్షల్లో.. నిరుద్యోగుల కోసం సూపర్ సమ్మర్ బిజినెస్!
- YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
- Funky: ‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం
- Husharu Pittalu: ‘హుషారు పిట్టలు’ రియలిస్టిక్‌గా అనిపించే యూత్‌ఫుల్ చిత్రం: నిర్మాత డి.సురేష్‌బాబు
- Ambati Rambabu :అంబటి రాంబాబుకు షాక్ మీద షాక్.. లక్కీ డ్రా’తో మళ్ళీ రిమాండ్!
- Whatsapp: వాట్సాప్ కు బిగ్ షాక్ ఇచ్చిన రష్యా..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










