Supreme Court : ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు (High Court)ల న్యాయమూర్తుల బదిలీ జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేందర్ (Justice K. Surender) మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ పి.శ్రీసుధ (Justice P. Srisudha) కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావును కర్టాణక హైకోర్టుకు బదిలీ చేశారు.