Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Khairatabad badaganesh immersion

Khairatabad Ganesh:గంగమ్మ ఒడికి బడా గణేశ్‌ …ఘనంగా ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం

  • Published By: techteam
  • September 6, 2025 / 02:04 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Khairatabad Badaganesh Immersion

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిది. ఎన్టీఆర్‌ మార్గ్‌ లోని బాహుబలి క్రేన్‌ పాయింట్‌ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని  చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్యానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు వినాయకుడికి ఉత్సవ సమితి నిర్వాహకులు తుది పూజలు  నిర్వహించారు.  ఉదయం 7 గంటలకు బడా గణేశ్‌ శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. రాజ్‌దూత్‌ సర్కిల్‌, టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదగా వినాయకుడు ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకున్నాడు.  ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంతోపాటు ఎన్టీఆర్‌ మార్గ్‌లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

Telugu Times Custom Ads

 

 

 

 

Tags
  • Bahubali Crane
  • Khairatabad Ganesh
  • NTR Marg
  • Telephone Bhavan
  • Telugu Thalli Flyover

Related News

  • Cm Revanth Reddy Visits Ganesh Nimajjanam 2025

    Ganesh Nimajjanam: నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • Harish Rao Responds On Kavitha Comments

    Harish Rao: నాపై ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా : హరీశ్‌రావు

  • Balapur Laddu Sold For Rs35 Lakhs At Auction

    Balapur Laddu: గత రికార్డ్‌ బ్రేక్‌ చేసిన బాలాపూర్‌ లడ్డూ.. ఈ సారి ఎంత ధర పలికిందంటే..

  • Chief Minister Revanth Reddy At The Koluvula Festival Program At Hyderabad Hitex

    Revanth Reddy: హైదరాబాద్ హైటెక్స్​లో “కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • Danish Ambassador Rasmus Christensen Met Minister Uttam Kumar Reddy

    Uttam Kumar Reddy: పెట్టుబడులు పెట్టేందుకు డెన్మార్క్‌ ముందుకు రావాలి: మంత్రి ఉత్తమ్‌

  • Baby Big Representatives Meet With Cm Revanth Reddy Key Proposals

    Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డితో  బేబిగ్‌ కంపెనీ ప్రతినిధుల భేటీ

Latest News
  • Medical Colleges: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రభుత్వం తప్పు చేస్తోందా?
  • Mithun Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్..
  • Ganesh Nimajjanam: నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • Khairatabad Ganesh:గంగమ్మ ఒడికి బడా గణేశ్‌ …ఘనంగా ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం
  • Modi: అమెరికాతో భాగస్వామ్యానికి మోదీ ప్రాముఖ్యత
  • Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయం లో దర్శనాలు నిలిపివేత
  • Nara Lokesh: చంద్రబాబు, వైఎస్సార్ ప్రభావం..లోకేష్, జగన్‌ల భిన్న శైలి..
  • Chandrababu: కేబినెట్‌ చేర్పులపై చంద్రబాబు క్లారిటీ..నేతలకు తప్పని వెయిటింగ్..
  • PM Modi :ఐరాస సమావేశానికి మోదీ దూరం!
  • Harish Rao: నాపై ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా : హరీశ్‌రావు
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer