Ganesh Nimajjanam: నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలిస్తున్న సీఎం.