Chikitha Taniparthi: సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తి

కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించిన చికిత. చైనాలోని షాంగైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ జట్టు రజత పతకం సాధించిన చికిత తనిపర్తి (Chikitha Taniparthi). చికితను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒలంపిక్స్ లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్న సీఎం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, రాజేందర్ రావు, తదితరులు.