Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Recommendation letters from telangana leaders allowed in tirumala

Tirumala:  తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం

  • Published By: techteam
  • March 17, 2025 / 07:19 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Recommendation Letters From Telangana Leaders Allowed In Tirumala

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించేందుకు అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడిరచింది. ఈ మేరకు టీటీడీ (TTD) ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ (Telangana) నేతల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారం ( సోమ, మంగళవారం దర్శనాలకు) మాత్రమే లేఖలు స్వీకరిస్తామని తెలిపింది. బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక  ప్రదేశ దర్శనాలకు ( ఏ రోజుకు ఆ రోజే) లేఖలు అనుమతిస్తామని స్పష్టం చేసింది. నిర్దేశిత రోజుల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక లేఖ (Letter)  మాత్రమే (ఆరుగురు భక్తులకు మించకుండా) స్వీకరిస్తామని వెల్లడిరచింది. ఈ విధానం మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడిరచింది.

Telugu Times Custom Ads

 

 

Tags
  • Chandrababu
  • Letter
  • Telangana
  • TTD

Related News

  • Ap High Court Orders Handing Over Savindra Reddy Illegal Arrest Case To Cbi

    Savindra Reddy: సీబీఐకి సవీంద్రా రెడ్డి కేసు.. హైకోర్టు సంచలన ఆదేశాలు

  • Nara Lokesh Speech In Assembly 2

    Nara Lokesh: ఎస్కేయూ అక్రమాలపై విచారణకు కమిటీ : మంత్రి లోకేశ్‌

  • Balakrishna Speech In Ap Assembly

    Balakrishna: కూటమిని చిక్కుల్లోకి నెట్టిన బాలయ్య..!!

  • Lokesh Responds To Chandrababus Efforts In Hyderabads Development

    Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు కృషి పై స్పందించిన లోకేష్..

  • Jagan Is Getting Ready For 2026 With A Huge Sketch

    Jagan: 2026 కి భారీ స్కెచ్ తో రెడీ అవుతున్న జగన్..

  • Here Is Balayyas Satire And Chiranjeevis Clarity And Pawan Kalyan In The Middle

    Pawan Kalyan: ఇటు బాలయ్య సెటైర్.. అటు చిరంజీవి క్లారిటీ.. మధ్యలో పవన్ కళ్యాణ్..

Latest News
  • Savindra Reddy: సీబీఐకి సవీంద్రా రెడ్డి కేసు.. హైకోర్టు సంచలన ఆదేశాలు
  • Zee Telugu దసరా సంబరాలు: కుటుంబానికి దసరావేడుక, సింగిల్స్‌కి సినిమా సందడి!
  • Nara Lokesh: ఎస్కేయూ అక్రమాలపై విచారణకు కమిటీ : మంత్రి లోకేశ్‌
  • Harjit Kaur: 33 ఏళ్లుగా అమెరికాలో.. అయినా స్వ‌దేశానికి గెంటివేత‌
  • Bihar: ఎన్నికల వేళ బిహార్‌ మహిళలకు … నవరాత్రి కానుక
  • Donald Trump: ఇజ్రాయెల్‌ను అనుమతించను : ట్రంప్‌
  • Balakrishna: కూటమిని చిక్కుల్లోకి నెట్టిన బాలయ్య..!!
  • Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు కృషి పై స్పందించిన లోకేష్..
  • Jagan: 2026 కి భారీ స్కెచ్ తో రెడీ అవుతున్న జగన్..
  • Pawan Kalyan: ఇటు బాలయ్య సెటైర్.. అటు చిరంజీవి క్లారిటీ.. మధ్యలో పవన్ కళ్యాణ్..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer