గేట్స్ ఫౌండేషన్ కు బఫెట్.. రాజీనామా

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు చారిటబుల్ సంస్థ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్(బిఎంజీ) నుంచి తన స్థానానికి రాజీనామా చేస్తున్నట్టు బిలియనీర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ప్రకటించారు. చాలా సంవత్సరాలుగా ట్రస్టీగా ఉన్నానని, నిష్కియాత్మక ట్రస్టీ నా నిధులను మాత్రమే అందుకుంది. ట్రస్ట్లో నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని బఫెట్ తెలిపారు. బర్క్షైర్ కుడా అన్ని కార్పొరేట్ బోర్డులకు రాజీనామా చేశానని అన్నారు.