TAMA: టామా నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నిక..
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయ సంస్థ అయిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) 2026 పాలక మండలిని ఎన్నుకుంది. ఈ నూతన బోర్డుకు చైర్మన్గా మధుకర్ యార్లగడ్డ బాధ్యతలు చేపట్టారు.
కార్యవర్గ సభ్యుల వివరాలు
చైర్మన్: మధుకర్ యార్లగడ్డ
బోర్డ్ సెక్రటరీ: ప్రియ బలుసు
బోర్డ్ ట్రెజరర్: వెంకట్ తెరాల
బోర్డ్ డైరెక్టర్లు
నాగేష్ దొడ్డక
రాఘవ తడవార్తి
రామ్కీ చౌదరపు
సాయి రామ్ కరుమంచి
సురేష్ యాదగిరి
వెంకట్ మీసాల
యశ్వంత్ జొన్నలగడ్డ
దాదాపు 45 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ, అట్లాంటాలోని తెలుగు వారి కోసం సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరింత సమాచారం కోసం info@tama.org లేదా www.tama.org ద్వారా సంప్రదించవచ్చు.






